Pages

Saturday 23 March 2013

మీ మైండ్ ఏం ఆలొచిస్తోందో తెలుసుకోవాలని ఉందా?

1.ఈ వెబ్ సైట్ ని క్లిక్ చేసి ఆడండి::CLICK TO GO 2.మీరు ఎదో ఒక టూ డిజిట్ నంబర్ మీ మనసులో అనుకోండి ex:10 3.తరువాత ఆ టూ డిజిట్ నంబర్ ని ADD చేయండి Ex:1+0=1 4.తరువాత మీరు మొదట అనుకున్న టూ డిజిట్ నంబర్ ని కింద వచ్హిన నంబర్ తొ SUBTRACT చేయండి Ex:10-1=9 5.ఇక మీ Final number ని గుర్తు పెట్టుకోండి. Ex:my final number is 9 6.అక్కడ Display అయిన symbols తొ మీ నంబర్ ఏ image తొ ఉందో చూడండి 7.మీ మైండ్ లొ ఉన్న image చూపిస్తుంది

0 comments:

Post a Comment